Back

Choose Song To View The Lyrics

బెత్లెహేం ఊరిలో బాలుడేసు జన్మించెను రాజులు నివసించు కోటలో కాదు

బెత్లెహేం ఊరిలో బాలుడేసు జన్మించెను (4)
రాజులు నివసించు కోటలో కాదు ఆ..ఆ..ఆ..
ధనికులు నివసించు భవంతిలో కాదు ఆ..ఆ..ఆ.. (2)
ఊరి చివర సత్రములో పశువుల పాకలో (2)
||బెత్లెహేం||

జ్ఞానులు ముగ్గురు నక్షత్రం చూచి ఆ..ఆ..ఆ..
యేసు జన్మించిన స్థలముకు చేరి ఆ..ఆ..ఆ.. (2)
బంగారము బొలమును సాంబ్రాణిని సమర్పించిరి (2)
||బెత్లెహేం||

గొల్లల మధ్యకు దూతలు వెళ్ళి ఆ..ఆ..ఆ..
యేసు జన్మించిన వార్తను చెప్పిరి ఆ..ఆ..ఆ.. (2)
మిన్నులో మహిమ మన్నుపై సమాధానం (2)
మనుషుల ప్రేమ ఉండాలని
||బెత్లెహేం||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

------------------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune, Music, Vocals : Prof. Dr. Joel SGR Bhose
------------------------------------------------------------------------------------------------------