Back

Choose Song To View The Lyrics

తల్లియైన మరచునేమో నేను మరువను (80)

- జె. దేవరాజు
- Scale : G

తల్లియైన మరచునేమో - నేను మరువను
నిన్ను నేను మరువను - నా - చేతులలో
చెక్కియున్నాను - నిన్ను - చెక్కియున్నాను

1. మంచు వీడిపోవునట్లు - మబ్బు తొలగునట్లుగా
నీదు పాపం పరిహరించి (2)
నిన్ను విమోచించినాను
||తల్లియైన||

2. భయపడకు నీ దేవుడను - దిగులు పడకు బలపరతున్
నీకు సాయం చేయువాడ(2)
నాదు నీతితో ఆదుకొందు
||తల్లియైన||

3. పర్వతములు తొలగవచ్చు - తత్తరిల్లు మెట్టలన్ని
నిన్ను వీడిపోదు నా కృప(2)
నా నిబంధన తొలగిపోదు
||తల్లియైన||

4. ముదిమి వచ్చు వరకు నిన్ను - ముదముతోడ మోయుదున్
నీదు భారమంతమోసి(2)
నాదు శాంతి నీ కొసంగెద
||తల్లియైన||

తల్లియైన మరచునేమో - నేను మరువను
Cm G Cm

నిన్ను నేను మరువను - నా - చేతులలో
G Cm G

చెక్కియున్నాను - నిన్ను - చెక్కియున్నాను

1. మంచు వీడిపోవునట్లు - మబ్బు తొలగునట్లుగా
Cm G

నీదు పాపం పరిహరించి (2)
Cm G

నిన్ను విమోచించినాను
||తల్లియైన||

2. భయపడకు నీ దేవుడను - దిగులు పడకు బలపరతున్
నీకు సాయం చేయువాడ(2)
నాదు నీతితో ఆదుకొందు
||తల్లియైన||

3. పర్వతములు తొలగవచ్చు - తత్తరిల్లు మెట్టలన్ని
నిన్ను వీడిపోదు నా కృప(2)
నా నిబంధన తొలగిపోదు
||తల్లియైన||

4. ముదిమి వచ్చు వరకు నిన్ను - ముదముతోడ మోయుదున్
నీదు భారమంతమోసి(2)
నాదు శాంతి నీ కొసంగెద

||తల్లియైన||
** TELUGU LYRICS **

** CHORDS **

G Cm G

Cm G

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------