Back

Choose Song To View The Lyrics

జోకర్‌ బాబాయ్‌ జోకర్‌ బాబాయ్‌ / Joker Babai Joker Babai

జోకర్‌ బాబాయ్‌ జోకర్‌ బాబాయ్‌

రావ రావ రావ

మేము ఎదురు చూస్తు వున్నాం

నీ మైండు షార్పుగుంది

నీ డ్రస్సు మస్తుగుంది

మనమంతా ప్రభునివారం

అల్లరి చెయ్యం ఫైటు చెయ్యం

హే… హే… హే… హే… హే..