Choose Song To View The Lyrics
ఎంత సంతోషం నా యేసు వుండగా / Entha Santhosham Naa Yesu Vundagaa
ఎంత సంతోషం నా యేసు వుండగా
చింత లేదుగా నా ప్రభువుండగా
కష్టాల కడలి ఎదురొచ్చిన
నష్టాల ఊబి నడివున్నను
బాధ లేదుగా ఏ భయము లేదుగా
యేసు కోసమే నే సాగిపోదును
చింత లేదుగా నా ప్రభువుండగా
కష్టాల కడలి ఎదురొచ్చిన
నష్టాల ఊబి నడివున్నను
బాధ లేదుగా ఏ భయము లేదుగా
యేసు కోసమే నే సాగిపోదును