Choose Song To View The Lyrics
హల్లెలూయ హల్లెలూయ / Halleluah Halleluah
హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ
1. భూమిని ఆకాశమున్
అందుగల సమస్తమున్
సృష్టించిన యేసురాజుకు
హల్లెలూయ ॥హల్లె॥
2. ఆకాశపక్షులను గమనించుమా
విత్తవు కోయవు కూర్చుకొనునా
దేవుడు వాటిని పోషించును
నిన్ను నన్ను పోషించును ॥హల్లె॥
హల్లెలూయ హల్లెలూయ
1. భూమిని ఆకాశమున్
అందుగల సమస్తమున్
సృష్టించిన యేసురాజుకు
హల్లెలూయ ॥హల్లె॥
2. ఆకాశపక్షులను గమనించుమా
విత్తవు కోయవు కూర్చుకొనునా
దేవుడు వాటిని పోషించును
నిన్ను నన్ను పోషించును ॥హల్లె॥