Back

Choose Song To View The Lyrics

కూ కూ కూయుచుండె – కోవెల యనెడి పక్షులన్ని (సీయోను పిల్లల పాటలు) / Ku Ku Kuyuchunde Kovela Anedi Pakshulanni

దేవునికి స్తుతి యాగము చేయుము… కీర్తన 50:14

1. కూ కూ కూయుచుండె – కోవెల యనెడి పక్షులన్ని                 (1)

    కా కా యని అరచుచుండె – కాకులు అనెడి పక్షులన్ని            (1)

    అరచినను కూసినను (2) యేసు ప్రభునే స్తుతియించుచున్నవి (2)

2. చెల్లీ, తమ్ములారా – యేసుని మీరును స్తుతియించరా              (2)

    స్తుతులకు మధ్యన వసియించెడు (2)

    ఆయన నీ స్తుతి అంగీకరించున్  (2)
Repeat first 2 lines