Back

Choose Song To View The Lyrics

స్తుతులు పాడెదం – యేసు ప్రభునకు (సీయోను పిల్లల పాటలు) / Sthuthulu Paadedam – Yesu Prabhunaku

క్రీస్తు… మృతిపొందెను… మూడవదినమున లేపబడెను. 1 కొరింథీ 15:3, 4

స్తుతులు పాడెదం – యేసు ప్రభునకు

సమస్తమిచ్చిన – సృష్టికర్తకు

మరణమున్ జయించిన – యేసు ప్రభువును

ఆరాధించి – పూజింతుము – రారాజును
Repeat first 2 lines