Back

Choose Song To View The Lyrics

సన్నుతించెదము మా యేసు ప్రభున్(సీయోను పిల్లల పాటలు) / Sannuthichedamu Maa Yesu Prabhun

వారి విమోచకుడు బలవంతుడు… యిర్మీయా 50:34

సన్నుతించెదము మా యేసు ప్రభున్-పిల్లలము మేమందరము (2)

ఆయనే మా రక్షకుడు, విమోచకుడు, బలవంతుడు, బహుప్రియుడు(2)
Repeat first line