Back

Choose Song To View The Lyrics

వచ్చె వచ్చె తిరిగొచ్చె

వచ్చె వచ్చె తిరిగొచ్చె

చిన్న కుమారుడు ఇంటికొచ్చె

చనిపోయి మరల బ్రతికి వచ్చె

తప్పిపోయి మరల తిరిగి వచ్చె

యు టర్న్‌ తీసుకున్నాడు

తన మిస్టేక్‌ తెలుసుకున్నాడు.

1. అల్లంత దూరాన కనిపించగా.

ప్రేమతో పరుగెత్తి ముద్దు పెట్టెగా

మంచి వస్త్రం తెచ్చి తొడిగించెను

ఇరుగుపొరుగు పిలిచి

-విందు చేసెను