Choose Song To View The Lyrics
టివిలో ప్రేమ చిన్నబోయింది / Teevilo Prema Chinnaboyindi
టివిలో ప్రేమ చిన్నబోయింది
సినిమాలో ప్రేమ తెల్లబోయింది
కలువరిలో ప్రేమ
వెలిగిపోయింది
దాని ముందు లోక ప్రేమ
వెలసిపోయింది
ఏ ప్రేమ కావాలి నీకు?
ఏ ప్రేమ కావాలి?
సినిమాలో ప్రేమ తెల్లబోయింది
కలువరిలో ప్రేమ
వెలిగిపోయింది
దాని ముందు లోక ప్రేమ
వెలసిపోయింది
ఏ ప్రేమ కావాలి నీకు?
ఏ ప్రేమ కావాలి?