Back

Choose Song To View The Lyrics

జీవించువాడు ఇక నేను కాను / Jeevinchu Vaadu Ika Nenu Kaanu

జీవించువాడు ఇక నేను కాను

నాలో యేసుక్రీస్తే

క్రీస్తుతో కూడను

సిలువ వేయబడితిన్‌

నను ప్రేమించి నాకై బలియైన

యేసుకై జీవింతును