Back

Choose Song To View The Lyrics

జాగ్రత్త జాగ్రత్త పిల్లలూ జాగ్రత్త / Jagratha Jagratha Pillalu Jagratha

జాగ్రత్త జాగ్రత్త పిల్లలూ జాగ్రత్త

సైతాను మోసగాడూ

నేనే అసలు క్రీస్తునని

నన్నే మీరు నమ్మండని

అబద్ధాలెన్నో చెపుతాడు

అయ్యో, అయ్యో ఎంత మోసమో

మీరు చాటి చెప్పండి విషయము

వాక్యముతో ప్రార్ధనతో దైవశక్తితో

సాతానుని చితక త్రొక్కండి

నిజ యేసుకై ఎదురు చూడండి