Back

Choose Song To View The Lyrics

క్రీస్తు ప్రభుకే సకల మహిమ

క్రీస్తు ప్రభుకే సకల మహిమ -
శాశ్వతంబైనది తన రాజ్యం

1. మర్మంబిదియే - కనుమా ప్రియుడా -
ఉర్విని మానవ - సాయము లేక
పర్వతంబు నుండి - మల్చబడె నొకరాయి

2. మేలిమి వెండి - రాజ్యాలను -
యిత్తడి యినుప - రాజ్యాదులను
ఈ రాయియే నలుగ - గొట్టును చెత్తవలెనే

3. ప్రియుడా వింతై - న యీ రాయి -
పెరిగి భులో - కమంతాయె
ప్రభు క్రీస్తుని వింత - సార్వత్రిక సంఘమిదే

4. ఆ రాజ్యమును - చూచు భాగ్యం -
ఆ రాజ్యములో - చేరెడి భాగ్యం
అనుభవింపనగును - పరిశుద్ధ ప్రజలకే

5. ఈ సుహృదయ - శుద్ధి నీకు -
క్రీస్తు ప్రభువే - కలుగ చేయున్
యేసాటియులేని - ఈ శుద్ధి నొందుము

6. మనకిచ్చిన ఆ - హ్వానంబునకు -
తన రాజ్యని - త్యమహిమలకు
తగినయట్టి రీతిన్ - నడుచుకోవలె ప్రియుడా
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

Kreesthu Prabhukae Sakala Mahima -
Shaashwathambainadhi Thana Raajyam

1. Marmambidhiye - Kanuma Priyudaa -
Urvini Maanava - Saayamu Laeka
Parvathambu Nundi - Malchabade Nokaraayi

2. Melimi Vendi - Raajyaalanu -
Yitthadi Yinupa - Raajyaadhulanu
Ee Raayiye Naluga - Gottunu Chetthavalene

3. Priyudaa Vinthai - Na Yee Raayi -
Perigi Bhulo - Kamanthaaye
Prabhu Kreesthuni Vintha - Saarvathrika Sanghamidhe

4. Aa Raajyamunu - Choochu Bhaagyam -
Aa Raajyamulo - Chaeredhi Bhaagyam
Anubhavimpanagunu - Parishuddha Prajalakae

5. Eee Suhrudhaya - Shuddhi Neeku -
Kreesthu Prabhuvae - Kaluga Cheyun
Yesaatiyulaeni - Eee Shuddhi Nondhumu

6. Manakicchina Aa - Hwaanambunaku -
Thana Raajyani - Thyamahimalaku
Thaginayatti Reethin - Naduchukovale Priyudaa

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------