Back

Choose Song To View The Lyrics

ఈ మంచివేళలో – చిన్నపిల్లలము మేము (సీయోను పిల్లల పాటలు)/ Yee Manchi Velalo Chinna Pilllamu Memu

నాకు మొఱ్ఱపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చెదను,… యిర్మీయా 33:3

ఈ మంచివేళలో – చిన్నపిల్లలము మేము

యేసయ్య నిన్ను చేరి – ప్రార్థించుచున్నాము

మాట్లాడు మాతో స్వామి, నీ ఆత్మ ద్వారానే         (2)

మా రక్షకుడవని యెరుగ, మాకిమ్ము నీ కృపను    (2)
Repeat first 2 lines