Choose Song To View The Lyrics
ఈ భూమికి పునాది వేయకముందే
ఈ భూమికి పునాది వేయకముందే
ఈ లోకము సృజియింపక ముందే
తల్లి గర్భమున రూపింపక ముందే
నీవు నన్ను ఎరిగియున్నావు
ఎరిగియున్నావు
ఎరిగియున్నావు
నీ బిడ్దగ నన్ను ఎరిగియున్నావు
అంధకారం నన్ను కమ్నిన
లోయగుండ నేను వెళ్లిన
ఇరుకులో విశాలతను కలిగించువాడవు
నీవే... నీవే...
సొంతవారే గాయపరిచిన
అందరి ఎదుట చులకనైన
అవమానం ఆశీర్వాదముగా చేయువాడవు
అందరి ఎదుట నా తలను పైకెత్తువాడవు
నీవే... నీవే...
ఆశలే నిరాశలైన
ఎ ఆధారం లేకపోయిన
శూన్యములో సమస్తమును చేయువాడవు
లేమిలో సమృద్ధిగా పోషించువాడవు
నీవే... నీవే...
ఈ లోకము సృజియింపక ముందే
తల్లి గర్భమున రూపింపక ముందే
నీవు నన్ను ఎరిగియున్నావు
ఎరిగియున్నావు
ఎరిగియున్నావు
నీ బిడ్దగ నన్ను ఎరిగియున్నావు
అంధకారం నన్ను కమ్నిన
లోయగుండ నేను వెళ్లిన
ఇరుకులో విశాలతను కలిగించువాడవు
నీవే... నీవే...
సొంతవారే గాయపరిచిన
అందరి ఎదుట చులకనైన
అవమానం ఆశీర్వాదముగా చేయువాడవు
అందరి ఎదుట నా తలను పైకెత్తువాడవు
నీవే... నీవే...
ఆశలే నిరాశలైన
ఎ ఆధారం లేకపోయిన
శూన్యములో సమస్తమును చేయువాడవు
లేమిలో సమృద్ధిగా పోషించువాడవు
నీవే... నీవే...
** ENGLISH LYRICS **
ee bhoomiki punaadi veyakamunde
e lokamu srjiaimpaka munde
talli garbhamuna ruupimpaka munde
neevu nannu erigiyunnavu
erigiyunnavu
erigiyunnavu
ni biddaga nannu erigiyunnavu
andhakaram nannu comnina
looyagunda nenu vellina
irukulo visalathanu kaliginchuvadavu
neeve... neeve...
sonthavare gaayaparichina
andari eduta chulakanaina
avamanam aasirvadamuga cheyuvadavu
andari eduta naa talanu paikettuvadavu
neeve... neeve...
aashale nirashalaina
a aadharam lekapoyina
shoonyamulo samastamunu cheyuvadavu
lemilo samrudhiga poshinchuvadavu
neeve... neeve...
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------
ee bhoomiki punaadi veyakamunde
e lokamu srjiaimpaka munde
talli garbhamuna ruupimpaka munde
neevu nannu erigiyunnavu
erigiyunnavu
erigiyunnavu
ni biddaga nannu erigiyunnavu
andhakaram nannu comnina
looyagunda nenu vellina
irukulo visalathanu kaliginchuvadavu
neeve... neeve...
sonthavare gaayaparichina
andari eduta chulakanaina
avamanam aasirvadamuga cheyuvadavu
andari eduta naa talanu paikettuvadavu
neeve... neeve...
aashale nirashalaina
a aadharam lekapoyina
shoonyamulo samastamunu cheyuvadavu
lemilo samrudhiga poshinchuvadavu
neeve... neeve...
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------