Back

Choose Song To View The Lyrics

ఇదిగో నా సేవకుడు ఆత్మపూర్ణుడు

- జె. దేవరాజ్
- Scale : B

ఇదిగో నా సేవకుడు - ఆత్మపూర్ణుడు
ఆత్మపూర్ణుడు - నా ప్రాణప్రియుడు (2)
నేనేర్పరచుకొనిన - నీతిమంతుడు
నే నాదుకొనువాడు - నా దాసుడు (2)

1. అరువడు విరువడు - వత్తినార్పడు
ధర్మాన్ని స్థాపించును
స్వరమే తన కరవాలం విభజించునుగా
మెరుగైన అంబుగా చేయబడెనుగా
తరతరముల ప్రజలకై నిబంధనాయెను
అరుదైన సేవతో అలరించునుగా
||ఇదిగో||

2. అంధులను బధిరులను బాగుచేయును
బంధకములు విడిపించును
అంధకారమంత బాపి వెలుగు నిచ్చును
మందగిలడు ఎన్నడు నలగుడుపడడు
అందరికై వెలుగుగా వెలసి వచ్చెను
భూదిగంతములకు బోధ వ్యాపించును
||ఇదిగో||

ఇదిగో నా సేవకుడు - ఆత్మపూర్ణుడు
G B
ఆత్మపూర్ణుడు - నా ప్రాణప్రియుడు (2)
నేనేర్పరచుకొనిన - నీతిమంతుడు
A B
నే నాదుకొనువాడు - నా దాసుడు (2)

B
1. అరువడు విరువడు - వత్తినార్పడు
A B
ధర్మాన్ని స్థాపించును
A B
స్వరమే తన కరవాలం విభజించునుగా
A B
మెరుగైన అంబుగా చేయబడెనుగా
తరతరముల ప్రజలకై నిబంధనాయెను
A B
అరుదైన సేవతో అలరించునుగా
||ఇదిగో||

2. అంధులను బధిరులను బాగుచేయును
బంధకములు విడిపించును
అంధకారమంత బాపి వెలుగు నిచ్చును
మందగిలడు ఎన్నడు నలగుడుపడడు
అందరికై వెలుగుగా వెలసి వచ్చెను
భూదిగంతములకు బోధ వ్యాపించును
||ఇదిగో||
** TELUGU LYRICS **

** CHORDS **

B

** ENGLISH LYRICS **

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------