Choose Song To View The Lyrics
అన్నలను చూడవెళ్లె చిన్న దావీదు (సీయోను పిల్లల పాటలు) Annalanu Choodavelle Chinna Daaveedu
…యుద్ధము యెహోవాదే;… 1 సమూ 17:47
1. అన్నలను చూడవెళ్లె చిన్న దావీదు (1)
దుష్ట గొల్యాతు స్వరము విని లేచెను (1)
చంపెదను గొల్యాతునని చెప్పెను (1) యుద్ధమాడ సాగివెళ్లెను (2)
2. ఎట్లు గొల్యాతును దావీదు చంపెను? (3)
ఎవ్విధముగా యుద్ధమాడెను? (2)
3. కర్రతో-కాదు, కత్తితో కాదు, బాణముతోనా? – కాదు, కాదు (1)
ఈటెతో-కాదు ఏలాగు యుద్ధమాడెను? (1)
వడిసెల రాయిని యెహోవా పేరట (1)
చుట్టు త్రిప్పి విసిరెను సర్, సర్, సర్ (1)
దుష్టుని నుదుట ఆ రాయి జొచ్చెను – ఈలాగు చంపె దుష్టుని (1)
4. దుష్ట సైతానుడు మనల భయపెట్టిన (1)
యుద్ధ శూరు డేసుడుండ భయమెందుకు (1)
జయమునిచ్చు యేసున్ నమ్మి యుద్ధమాడుము (1)
చిన్న దావీదున్ తలచుకొని (2)