సిద్ధపడుము – దేవుని సేవకై (సీయోను పిల్లల పాటలు) Siddhapadumu Devuni SevakaiBy New Jerusalem Ministries / December 28, 2022 …నా సేవకుడు నేను ఏర్పరచుకొనినవాడు… యెషయా 42:1 సిద్ధపడుము – దేవుని సేవకై (2) నిన్నేర్పరచుకొనె – దేవుడు (1) నీతో నిలిచి – నీకు తోడైయుండున్-లేచి నడువుము దేవునితో (2)