వర్షాకాలంలో ఎండాకాలంలో / Varshakaalamlo EndakaalamloBy New Jerusalem Ministries / December 14, 2022 వర్షాకాలంలో ఎండాకాలంలో చలి చలి గాలులలో అన్ని వేళలలో మన దేవుడు తోడుగా ఉన్నాడు. ఘన మహిమలు ఎన్నో పొందాడు. 1. కోయిల పాటలతో సిరిసిరి మువ్వలతో చప్పట్లు కొట్టెదను గంతులు వేసెదను మన యేసుని కొరకై జీవింతును నా జీవితమంతా స్తుతియింతును