ప్రేమ కలిగి యుండుము / Prema Kaligi UndumuBy New Jerusalem Ministries / December 14, 2022 ప్రేమ కలిగి యుండుము ప్రేమే యేసని చాటుము ప్రేమలో నిలచి యుండుము ప్రేమను చూపుము 1. భక్త హనోకు నడచెను ఇష్టుడైన దేవునితో శ్రమలు శోధనలు కలిగిన విడువక 2. దావీదు దానియేలు నడచిరిగా ప్రియులుగా శత్రువైన సింహమైన విడువక నమ్మికతో