పిల్లలారా చిన్న పిల్లలారా / Pillalaara Chinna PillalaaraBy New Jerusalem Ministries / December 14, 2022 పిల్లలారా చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు సాతానుతో వద్దు వద్దు పొత్తు 1. దేవుని మార్గము వెలుగు సాతాను మార్గము చీకటి వెలుగు బాటలో నడవండి తారలై ఇల వెలగండి 2. దేవుని రాజ్యము మీదే రమ్యమైన రాజ్యము జీవజలములు త్రాగుదురు. జీవ ఫలములు తిందురు