యెహోవా కొరకు ఎదురు చూచువారు / Yehova Koraku Yeduru ChuchuvaaruBy New Jerusalem Ministries / December 13, 2022 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందెదరు 1. పక్షిరాజువలె రెక్కలు చాపి పైకెగురుదును 2. అలయక పరుగెత్తెదరు సొమ్మసిల్లక సాగిపోయెదరు