దిగులు పడకు దిగులు పడకు తమ్ముడు / Digulu Padaku Digulu Padaku ThammuduBy New Jerusalem Ministries / December 13, 2022 దిగులు పడకు దిగులు పడకు తమ్ముడు. దిగులు పడకు దిగులు పడకు చెల్లెలు మన చింతలు మన బాధలు తీర్చె యేసు ఉన్నాడు మనకు యేసుఉన్నాడు యేసు ఉన్నాడు మనతో యేసు ఉన్నాడు. 1.అడగమన్నాడు అడిగితే ఇస్తానన్నాడు వెదకమన్నాడు వెదికితే దొరుకునన్నాడు