నడుం కట్టి ఓడ కట్టె నోవాహు / Nadum Katti Oda Katte NoahuBy New Jerusalem Ministries / December 13, 2022 నడుం కట్టి ఓడ కట్టె నోవాహు మూడు మేడలోడ కట్టె నోవాహు (2) కిటికి పెట్టి కీలు పూసెను తలుపు దాని ప్రక్కనుంచెను (2) హోయ్ హోయ్ 1. ఉబికి ఉబికి నీరు వచ్చెను నీటిపై ఓడ తేలెను 2. కొండ మీద ఓడ ఆగెను క్రొత్త భూమ్యాకాశాము చూసెను