బానిసవు కాదు బందీవి కాదు / Baanisavu kaadu Bandivi KaaduBy New Jerusalem Ministries / December 13, 2022 బానిసవు కాదు బందీవి కాదు. సాతాను చేతి నుండి విడుదల దొరికెను స్వేచ్ఛను ప్రభు నీకిచ్చెను ఎగురగురు పైపైకెగురు పక్షిరాజు వలె రెక్కలు చాచి ఎగురు 1. మేఘమొచ్చిన ఉరుమొచ్చిన కారుమబ్బులే కమ్ముకొచ్చిన ఆపలేవులే ప్రభు బలముండగా