సంతోషం సంతోషం / Santhosham SanthoshamBy New Jerusalem Ministries / December 14, 2022 సంతోషం సంతోషం యేసయ్య మనలో ఉంటే సంతోషం సంతోషం 1. మన పాపం దూరమైతే సంతోషం సంతోషం యేసు ప్రభువు తోడుంటే సంతోషం సంతోషం 2. యేసు ప్రభుని నమ్మితే సంతోషం సంతోషం పరలోకం చేరితే సంతోషం సంతోషం