భూమి మీద గాని ఆకాశమందే గాని / Bhoomi Meeda Gaani Akashamande GaniBy New Jerusalem Ministries / December 14, 2022 భూమి మీద గాని ఆకాశమందే గాని భూమి క్రింద గాని నీళ్ళయందే గాని దేని రూపమైనను చేయకూడదని దేనికైనను సాగిలపడవద్దని యేసనెను 1. షడ్రకు మేషాకు అబేద్నగోలు వాక్యమును నమ్మిరి ధైర్యముగా నుండిరి నిలచిరి అవమానపు అగ్నిలో గెలిచిరి అనుమానపు పందెములో