నా చిన్ని కన్నులు యేసుకిచ్చాను/ Naa Chinni Kannulu YesukichanuBy New Jerusalem Ministries / December 13, 2022 1. నా చిన్ని కన్నులు యేసుకిచ్చాను. నా చిన్ని చెవులు యేసుకిచ్చాను నా చిన్ని పెదవులు యేసుకిచ్చాను. నేను యేసుకై జీవించెదను 2. నా చిన్ని హృదయము యేసుకిచ్చాను నా చిన్ని హృదయములో పాపముండదు అపవాదికి హృదయములో చోటేలేదు నేను యేసుకై జీవించెదను