చిన్నవాడనైనను / ChinnavadanainanuBy New Jerusalem Ministries / December 12, 2022 చిన్నవాడనైనను ఎన్నదగిన వాడను నా యేసు చేతిలో చెక్కబడియున్నాను 1.ప్రేమమూర్తి రూపులో చెక్కబడిన బొమ్మను క్షేమమిచ్చు యేసులో కట్టబడిన కొమ్మను 2. రక్షకుని తోటలో నాటబడిన మొక్కను ద్రాక్షవల్లి యేసులో నిలిచియున్న తీగను