కొండల తట్టు-కన్నులనెత్తి, కోరుదును సహాయమును (సీయోను పిల్లల పాటలు) / Kondala Thattu Kannulethi kooorudunu sahayamunu

…ఇరుకులో నాకు విశాలత కలుగజేసినవాడవు నీవే… కీర్తన 4:1

పల్లవి : కొండల తట్టు-కన్నులనెత్తి, కోరుదును-సహాయమును (2)

          కొండయు-బండయు ఆయనే, కోట ఆయనే వేడెదము (2)     ॥కొండల॥

1. ఇరుకులో మొరలిడిన – విశాలములో ఉత్తరమిచ్చును (2)

    తన్ను ప్రేమించు వారి మొరలన్ – తప్పక యేసయ్య ఆలకించును(2)         ॥కొండల॥

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top